Sorry, you need to enable JavaScript to visit this website.

Frequently Asked Questions

What to Expect in the Reporting Process

    Speak Up, We’re Listening అనేది Compass Group యొక్క రిపోర్టింగ్ ప్రోగ్రామ్, ఇది మా వ్యాపార ప్రవర్తనా నియమావళి ("మా కోడ్") కొరకు మీ ఆందోళనలను లేదా అనుమానిత ఉల్లంఘనలను, గోప్యమైన లేదా ఊరు పేరు లేనటువంటి అనామక మార్గంలో ఉండే ఇతర ప్రమాణాలను మరియు విధానాలను నివేదించే ఎంపికలను మీకు అందిస్తుంది.

    మా కాన్ఫిడెన్షియల్ రిపోర్టింగ్ ప్రోగ్రామ్ సంవత్సరానికి 365 రోజులు, రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు, మేము పనిచేసేటటువంటి అన్ని దేశాలలో, మీరు ఎంచుకున్న భాషలో అందుబాటులో ఉంటుంది.

    అందుకున్న నివేదికలు నేరుగా Group Ethics & Integrity ("E&I")కు రిఫర్ చేయబడతాయి.E&I అనేది ఇతర వ్యాపార మార్గాలతో సంబంధం లేకుండా, శ్రద్ధగల మరియు నమ్మదగిన వృత్తిపరంగా అంకితమైన బృందం, వీరు తగిన విధంగా ఫాలోఅప్ మరియు/లేదా పరిశోధన చేయడానికి నివేదికలను గోప్యంగా సమీక్షిస్తారు మరియు కేటాయిస్తారు.

    ఒకవేళ ఆ మీ ఆందోళనలు తప్పుగా లేదా నిరాధారమైనవిగా మారినప్పటికీ్, ప్రతీకారానికి భయపడకుండా మీరు మంచి విశ్వాసంతో ఆందోళనలను లేవనెత్తగలరని మేము మీకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాము.

    ప్రతి ఒక్కరూ వారి ఆందోళనలకు లేదా సమస్యలకు సరైన సహాయం మరియు మద్దతును వీలైనంత త్వరగా, సమర్థవంతంగా కనుగొనడానికి మేము సహాయపడాలని అనుకుంటున్నాము. మాయొక్క వ్యాపార ప్రవర్తనా నియమావళి సంభావ్య ఉల్లంఘనలు లేదా ఏదైనా అనైతిక, చట్టవ్యతిరేక లేదా ఇతర అనుచిత పరిస్థితులకు లేదా ప్రవర్తనలకు సంబంధించినవి, కానప్పుడు మీరు ఈ క్రింది వనరులను ఉపయోగించుకోవాలి:

    • ఆరోగ్య కార్యాచరణ, సురక్షత & పర్యావరణ సంభందిత ("HSE") సమస్యల కొరకు, మీ స్థానిక HSE నిర్వాహకుడిని సంప్రదించండి,
    • మా నియమావళి యొక్క సంభావ్య ఉల్లంఘనతో సంబంధం లేని ఫిర్యాదులతో సహా మీ స్వంత ఉద్యోగ స్థానం లేదా పని వద్ద పరిస్థితులకు సంబంధించిన ఆందోళనల కొరకు, ఈ సమస్యలను నేరుగా మీ లైన్ మేనేజర్, మీ యూనిట్ మేనేజర్ లేదా మీ స్థానిక మానవ వనరుల బృందంతో లేవనెత్తమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాము.

    *ఫిర్యాదు యొక్క ఉదాహరణలు మీ నిర్వాహకునితో పరస్పర సంఘర్షణను కలిగి ఉండవచ్చు లేదా మరో సహోద్యోగి లేదా పనితీరు, పదోన్నతి, పని ఏర్పాట్లు లేదా క్రమశిక్షణ చర్యలకు సంబంధించి సమీక్షలకు సవాళ్లు ఉండవచ్చు.

    మరింత సమాచారం కొరకు, మా వెబ్ సైట్ లోని మాయొక్క స్పీక్ అండ్ లిజనింగ్ అప్ పాలసీని చూడండి.

    స్థానం, పాత్ర లేదా సీనియారిటీ స్థాయితో సంబంధం లేకుండా తాత్కాలిక మరియు ఒప్పంద సిబ్బందితో సహా Compassతో లేదా వారి తరఫున పనిచేసే ప్రతి ఒక్కరికీ ఎటువంటి మినహాయింపులు లేకుండా మా కోడ్ వర్తిస్తుంది. అనుచిత పరిస్థితుల గురించి ఆందోళనను లేవనెత్తడానికి, మా గ్లోబల్ సప్లయర్ కోడ్ ఆఫ్ కండక్ట్ (మాయొక్క "సప్లయర్ కోడ్")కు విరుద్ధంగా ఉండే వాటితో సహా Compassయొక్క Speak Up కార్యక్రమాన్ని ఉపయోగించమని, మాయొక్క వ్యాపార మరియు సరఫరా చైన్ భాగస్థులను (మరియు వారి కార్మికులను) కూడా మేము ప్రోత్సహిస్తాము.

    మా కోడ్ లేదా సరఫరాధారుల కోడ్ కు విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయనే ఆందోళనలను నివేదించడానికి మనందరికీ పంచుకునే కర్తవ్యం మరియు వ్యక్తిగత హక్కు ఉంటుంది (ప్రతిఒక్కరికీ "మా కోడ్ లు") అవి Compass యొక్క Speak Up కార్యక్రమం ద్వారా ఆలోచించబడుతున్నాయి, సంభవిస్తున్నాయి లేదా సంభవించి ఉండవచ్చు.

    మా నియమావళిని ఉల్లంఘించడం, ప్రమాణాలు, పాలసీలు మరియు ప్రక్రియల్లో ఇవి ఉండవచ్చు కానీ ఇవి వీటికి మాత్రమే పరిమితం కాదు;

    • లంచగొండితనం మరియు అవినీతి,
    • ఆసక్తి సంఘర్షనలు,
    • మోసం,
    • దొంగతనం,
    • పోటీతత్వ సమస్యలు,
    • ఆర్థికపరమైన అక్రమాలు,
    • తప్పుడు లెక్కలు,
    • ఆర్థికపరమైన తప్పుడు ప్రకటనలు మరియు తప్పుడు ప్రాతినిథ్యాలు,
    • మనీ లాండరింగ్ (హవాలా),
    • తీవ్రవాదులకు ధనసహాయం,
    • పన్నులను ఎగ్గొట్టడం,
    • బహిర్గతం బాధ్యతలతో సహా చట్టపరమైన లేదా నియంత్రణ ఆవశ్యకతలను పాటించే విధానంలో విఫలం కావడం లేదా ఉల్లంఘించడం,
    • ప్రతీకారం,
    • అక్రమ మాదకద్రవ్యాలు లేదా మాదక వస్తువుల దుర్వినియోగం,
    • బెదిరింపులు లేదా వేధింపులు,
    • వివక్ష,
    • బెదిరింపబడే హింసలకు గురి కావడం,
    • హింస,
    • లైంగిక వేధింపులు,
    • లైంగిక దాడి,
    • ఆస్తికి జరిగిన నేరపూరిత నష్టం,
    • మానవ హక్కుల సమస్యలు,
    • ఆధునిక బానిసత్వం,
    • పిల్లల దోపిడీ,
    • స్థానిక ప్రజల హక్కుల ఉల్లంఘనలు,

    ప్రజలకు, పర్యావరణానికి లేదా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదాన్ని కలిగించే ప్రవర్తనలు.

    నివేదికలను Speak Up కేస్ కు కేటాయించబడుతుంది మరియు స్వయంచాలకంగా E&Iకు సూచించబడుతుంది, ఇది ప్రతి నివేధికను సమీక్షిస్తుంది, ఇది దర్యాప్తు కోసం కేటాయించడానికి దీనితో సహా సరైన పద్ధతిని మదింపు చేయడానికి, నిర్ణయించడానికి సహాయపడుతుంది. Speak Up ప్రచారణాంశాన్ని చేసే దర్యాప్తు ప్రక్రియకు ఈ క్రింది సూత్రాలు వర్తిస్తాయి:

    • రిపోర్టింగ్ ఛానల్ తో సంబంధం లేకుండా అన్ని స్పీక్-అప్ ఆందోళనలు E&I ద్వారా గోప్యంగా స్వీకరించబడతాయి మరియు సమీక్షించబడతాయి. మీరు కోరుకున్నట్లయితే (స్థానిక చట్టపరమైన అవసరాలకు లోబడి) ఒక నివేదికను సమర్పించేటప్పుడు మీరు అనామకులుగా ఉండవచ్చు;
    • ఒకసారి అభియోగాన్ని పునఃపరిశీలించిన తర్వాత, వెంటబడి పని చేయించుకోవడానికి మీ పిర్యాదుకు కేటాయించబడే వ్యక్తితో సహా తదుపరి దశల గురించి E&I సలహా ఇస్తుంది; మరియు
    • సముచితమైన చోట, విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడటానికి, E&I బహూశా కొన్ని ప్రాథమిక ప్రశ్నలను అడగవచ్చు, తద్వారా మీరు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి లేదా పరిశీలించడానికి తదుపరి చర్యలను తీసుకోవచ్చు. డాక్యుమెంట్ లు మరియు ఫైళ్లు, ఉల్లేఖనాలు, తేదీలు మరియు సమయాలతో సహా మీరు వీలైనంత ఎక్కువ వివరాలను అందించాలని గుర్తుంచుకోండి. మీ ఆందోళన(లు) సమర్పించేటప్పుడు అవతలి వ్యక్తి సమాచారం కలిగి ఉండాలి, మీ పిర్యాదు ఎలా పురోగతి చెందుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీ నివేదికను క్రమం తప్పకుండా పరిశీలించాలి. సరైన పని చేయడానికి మా వ్యక్తులు మరియు సహచరులకు మద్దతు ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాము.

    ఏ విషయమైనా సరైనదిగా అనిపించకపోయినట్లయితే, మీ ప్రవృత్తులను /స్వభావములను అనుసరించండి. Speak Up, We’re Listening.

    కంపాస్ మంచి విశ్వాసంతో పిర్యాదును చేసే ఏ వ్యక్తి యొక్క గోప్యతను అయినా పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది. మంచి విశ్వాసంతో లేవనెత్తిన ఆందోళనకు సంబంధించి అది తప్పని లేదా నిరాధారమైనదని తరువాత కనుగొనబడినట్లయినా మీరు క్రమశిక్షణా చర్యలకు లేదా హానిని ఎదుర్కోరని మేము మీకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాం.

    లేవనెత్తబడిన ఆందోళనల గురించి వాటికి మించి వ్యవహరించడానికి మరియు పరిశోధించడానికి, మీ సమ్మతి లేకుండా మీ గుర్తింపును ఎవ్వరికీ వెల్లడించబడదు. కనుగొనబడిన విషయాలను స్వీకరించడానికి మరియు వాటిమీద చర్యలను తీసుకొనడానికి, ఈ విషయాన్ని పరిశీలించబడే సందర్భంలో అవసరాలు మరియు సరైన నిష్పత్తి అవసరం అయినప్పుడు తప్ప దర్యాప్తు చేపట్టడం మరియు / లేదా చట్టపరమైన సమ్మతుల గురించి సలహాలను కోరడం, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరాలను నిర్వహించడం లాంటివి ఇందులో ఉంటాయి.

    Compass ఖచ్చితంగా నిషేధిస్తుంది మరియు ప్రతీకారాన్ని సహించదు
    లేదా మీరు ఆందోళనలను లేవనెత్తడానికి ప్రతిస్పందనగా హానికరమైన ప్రవర్తనలను లేదా ఆందోళనను లేవనెత్తగలగాలి. Compass మిమ్మల్ని ప్రతీకారం నుండి రక్షించడానికి లేదా హానికరమైన ప్రవర్తనకు లోనవుతున్నందుకు, సాధ్యమయ్యే అన్ని సహేతుకమైన చర్యలను తీసుకుంటుంది. మీరు లేదా మీకు దగ్గరగా ఉన్న మరొకరు ఆందోళనను లేవనెత్తినందుకు (లేదా చేయగలిగిన) బదులుగా ప్రతీకారాన్ని అనుభవిస్తున్నట్లయితే, E&I ద్వారా సమీక్ష చేసుకునేందుకు ఒక కొత్త Speak Up కొరకు మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సగిస్తారు. Speak Up ప్రక్రియ  సమగ్రతను ధృవీకరించడానికి, మీరు గోప్యతా సూత్రాలను గౌరవించాలని కూడా ఆశిస్తున్నారు, మీరు అందించిన సమాచారం మరియు E&Iతో నిమగ్నతకు సంబంధించి నిష్పాక్షికతతో కూడి ఉండాలి.

    All reports submitted are routed to only specific individuals within your organization and outside legal counsel who are responsible for reviewing and evaluating the specific category of information that you provided. Each of these recipients has vast experience in reviewing matters and conducting investigations in a thorough, impartial, and confidential manner.

    Retaliation against anyone for reporting or participating in the investigation of any complaint is prohibited. Anyone found to have engaged in retaliation is subject to disciplinary action. If at any time you believe you have been subject to retaliation for raising a concern or for participating in the investigation of a concern raised, please immediately report it so it can be properly investigated.

    All Rights Reserved